కొత్త రచయితలకు ఇదే మా ఆహ్వానం
తెలుగు సాహితీ రంగంలో మీ ముద్ర వేయాలనుకుంటున్నారా? లక్షలాది పాఠకుల వద్దకు మీ రచనలు చేరవేయాలనుకుంటున్నారా?
కలంతో హృదయాలను కరిగించే శక్తి మీలో ఉందా? కవిత్వంతో సాహితీ ప్రియుల మనసులను కదిలించగలరా? పద్యం, గేయం, పాట, కథ, కథానిక ఇలా ఏదైనా రాయగల సత్తా మీలో ఉందా?
ఐతే మీకిదే మా ఆహ్వానం. మీ రచనలు మాకు పంపండి. మేం ప్రచురించి పాఠకుల దగ్గరకు వాటిని చేరవేస్తాం.
మీరు మీ రచనలు పంపాల్సిన మా ఈ-మెయిల్ ఐడీ: uppularams78@gmail.com
మీ రచనలతోపాటు పాస్ పోర్టు సైజ్ ఫోటో, ఫోన్ నంబరు తప్పనిసరిగా పంపించాలి.
నోట్: దయచేసి ఇతర ప్రచురణకర్తలకు పంపని రచనలు మాత్రమే పంపాలని వినతి.
Tags:
Quote of the Day