డెంగీ జ్వరాలు రాకుండా ఏం చేయాలి?
వర్షాకాలం సీజన్ వచ్చేసింది.... డెంగీ ఫీవర్స్ మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డెంగీ కేసులు విపరీతంగా వస్తున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో ఏ ఆస్పత్రి చూసినా డెంగీ జ్వరపీడితులతో కిక్కిరిసి పోతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. డెంగీ నివారణకు చర్యలు చేపట్టాయి. అంతే కాదు వర్షాకాలం సీజన్ లో డెంగీ కేసులు మరింత ప్రబలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం జనాలకు అలర్ట్ కూడా జారీ చేసింది.
డెంగీ కేసులు ప్రబలకుండా చేయాల్సిన పనులు
చేయకూడనివి ఏంటి..