అంతర్జాతీయ యోగా దినోత్సవం

                అంతర్జాతీయ యోగా దినోత్సవం


శారీరక, మానసిక భావోద్వేగాలను సమతుల్యం చేసేది యోగా

శరీరం, మనసును ఒక్కటిగా చేసి ఆలోచనలను నియంత్రించేది యోగా

ప్రతి ఒక్కరిలో నిగ్రహాన్ని పెంపొందించేది యోగా

ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి తట్టుకునేలా తీర్చిదిద్దేది యోగా

పరిపూర్ణ ఆరోగ్యానికి శక్తిమంతమైన జీవన మార్గం యోగ

శతాబ్దాలుగా భారతీయులు పాటిస్తున్న యోగా.. ఇప్పుడు ప్రపంచ మానవాళికి ఆదర్శమైంది. అందుకే ప్రతి ఏడాది జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ' మానవత్వం కోసం యోగా' ధీమ్ తో కార్యక్రమాలు జరుపుతున్నారు.  

Read Also: యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం


Post a Comment

Previous Post Next Post