మంచి మాట
స్నేహమంటే అవకాశాల కోసం..
వేచి చూసేది కాదు.
అవసరం తీరాక వదిలేసేది కాదు.
ఊపిరి ఉన్నంత వరకు..
ప్రాణం ఉన్నంత వరకు..
ఒకరికి ఒకరు తోడుగా..
నిలిచేదే నిజమైన స్నేహం.
Follow us on: FaceBook Google News Twitter
Read Also: రోజూ బాదం తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
Tags:
Quote of the Day