Quote of the Day
నిన్ను చూసి నవ్వేవాళ్లు నవ్వుతూనే ఉంటారు
ఏడ్చేవాళ్లు ఏడుస్తూనే ఉంటారు
వెనకాల గోతులు తవ్వేవాళ్లు తవ్వుతూనే ఉంటారు
నువ్వు విజయం సాధించిన తర్వాత..
నిన్ను పొగడడానికి ఆ రోజు వీళ్లే ముందుంటారు
Follow us on: FaceBook Google News Twitter
Tags:
Quote of the Day