రష్మిక మందన్న ఇంటర్వ్యూ

        రష్మిక మందన్న ఇంటర్వ్యూ 

హీరో దుల్కర్‌ సల్మాన్‌.. తాజా చిత్రం ‘సీతా రామం’. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, మళయాలం భాషల్లోనూ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమం మొదలు పెట్టింది. ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే తెలుగు తెరపై మంచి కథానాయికగా పేరు పొందిన రష్మిక మందన్న కీలకపాత్ర పోషిస్తోంది. ఆగస్టు 5న అన్ని భాషల్లోనూ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ కూతురు ప్రియాంక దత్.. స్వప్న సినిమా పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక ఇంటర్వ్యూను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సీతా రామం’ సినిమా గురించి రష్మిక  చెప్పిన విశేషాలు మీ కోసం.. 






Post a Comment

Previous Post Next Post